Best of Mahesh
(@మహేష్:
I don’t know how i missed your answer time stamped 3.30pm! But thats the best answer i have got so far. And i am, in a way , satisfied. This is the self-assertion i was looking for! )
It is in such expression, we will never have to degrade our past or present or the dream for the future!
” హాలీవుడ్ స్థాయికి “ఎదగడం” అనే ఆలోచనే పెద్ద ఫార్స్. నా సినిమాతో కొత్త సినీప్రపంచాన్ని సృష్టిస్తాననుకోవడమే నాకు కావాలి. నేను ఆశించేదీ అదే. “
This is it! It is CREATIVE field. And one is supposed to CREATE one’s own format! If that requires pulling things from our own past or from anywhere else in the world – it just does not matter! But it should turn out to be “original” at the end. People should find it as Creative.
“…………మన మానసికత, మన కథావిధానం వేరు. అదే సినిమాగా రావాలి.మన పురాణాలూ, మన సమాజాలూ వేరు. అందుకే మన కథలూ వేరుకావాలి. అలా “వేరుగా” ఉన్నప్పుడే మనదైన అస్తిత్వం వస్తుంది. “
- I just love this!
But I want a change in society too!I want a change in the “మన మానసికత” too! We need not stick to the so called “మన” of the past (పురాణాలూ or whatever)! This is the point where i say – certain ideas which flow in us ie., in certain layers of the society, suddenly stop flowing to certain other layers! The divide comes in the “language” itself! The masses can be made to understand new forms/ new ideas!!!
Just imagine, if Magadheera was made as original movie – and if we were to make it as a war of Spartans, the credit would have been ours! Who the hell decides that Telugu masses would not enjoy the movie – if it was told as a story of the Spartans in their land!! Who the hell says that we should not have done a song sequence for them!!?
Or Say
Why can’t a Telugu movie be made on Iraq war!! The protagonist could be a Mallu in Iraq! or It could be an American who falls in love with our Mallu guy
! And damn it – I WILL HAVE A GITANJALI STYLE SONG IN IT!
This is why I loved Dasavatharam! I pardon Kamal for all his eccentricity in playing all the roles!
Guys! in my opinion, he is entitled for it! And he ‘alone’ can do it.
Or Say
If Kick was made as original – What is wrong if the story happens in Malasiya , Bankok whatever! Becuase our movie stars, politicians, swamijis, business class and working class are going to these places. Thus, it is getting acceptability already!
Inspired by the beauty of a location in a Venkatesh Movie, I know some body who strived hard and made it to certain place in Australia! Could you imagine that even a “presumed primordial craving” can work wonders for different people? and we talk all sorts of nonsense about song sequences in foriegn locations! And we also lecture that the art form takes up its independent status the moment it takes its form! Wow! What a geat notion – but it can only be applied “discriminately” ah!
My worry is this: Today, the masses are seeing the originals in Telugu Dubbing! And so the cutting edge that would remain for the Telugu producers would be just this “presumed primordial craving” delivered in the native language!! Thats the reason I detest this stunting of the intellectual levels of audience for a Telugu movie! It would call for the death of originality in Telugu language.
(Ofcourse on the other end, the సంప్రదాయ bandwagon will keep trying to protect తెలుగు for its lofty ideals. There lies another divide.)
—————————————————————–
………దానికి కావలసింది అమలులో ఉన్న కొలమానాలు కాదు. కొత్తవి కొంగ్రొత్తవి కావాలి.
- YES!! IT IS THE CRAVING FOR THE NEW!!! SOMETHING WHICH FEELS BETTER!!!
(oh! but the rest of the guys are already feeling better! what do we do now!? we need to show some thing even better….more original…a thing which looks better at any space and time )
అలా జరగాలంటే నిబద్ధత కావాలి. నేను ఆశించేది ఆ నిబద్ధతని.
nothing wrong!! I like it too. However, personally, i don’t think you can make everybody this way! I don’t think this is a qualification for turning out a master piece .Then – how is it done? It is driven by just a few! It is not a democratic ideology that we are talking abt! We are talking abt creative field. And thus, the onus is on the cretive director to find creative business model! I have lot of space for “compromising” and at the same time I also can get this “నిబద్ధత” honoured!
చలం,బుచ్చిబాబు,గోపీచంద్, తిలక్ ఎందరు లేరు మన కథల్ని మనకు చెప్పినోళ్ళు. ఆ కథలు ఏవీ…మనసినిమాల్లో ఆ మనుషులేరీ!
- ok! thats what you like! fine! i understand!
But i am not a literary guy – I can not comment on this immediately. I have some other interests. But that’s ok! We will come to that, some other time.
మన సినిమాల్లో “మనం” ఎక్కడ?
YES! great question!
But this is where the problem starts once again! Define “we” here! I am sure a greater chunk of this “we” has liked this movie! “we” are ok with this! Perhaps this is the essential nature of “we” here! We change continously! with times! and places! Perhaps, We don’t fight change to a great extent ! Perhaps, we actually welcome it better than the whole of the world! We ASSIMILATE it as ours – if it is liked!!
Then why fight for a “change” !? I think it was an old “thought” that our culture has taught
“Change” comes from craving for the New! For the sheer “awe” that a new thing stimulates in the mind! And for getting a better thing; because, the one on hand, just got rotten over time!
Or perhaps, its like the “child” trying to grab for a new thing! It too, fights when its deprived of the new thing!. But, then it keeps going for the ‘new’ every moment. That’s how it grows!
ఆగష్టు 11, 2009 at 5:41 అపరాహ్నం
>> “హాలీవుడ్ స్థాయికి “ఎదగడం” అనే ఆలోచనే పెద్ద ఫార్స్. నా సినిమాతో కొత్త సినీప్రపంచాన్ని సృష్టిస్తాననుకోవడమే నాకు కావాలి. నేను ఆశించేదీ అదే”
స్వర్గానికెగరటానికన్నా ముందు ఉట్టికెగరటం నేర్చుకోవాలి కదా. కాపీలు కొట్టటమన్నా సరిగా నేర్చుకుంటే, సొంత క్రియేటివిటీ సంగతి తర్వాత చూడొచ్చు.
>> “…………మన మానసికత, మన కథావిధానం వేరు. అదే సినిమాగా రావాలి.మన పురాణాలూ, మన సమాజాలూ వేరు. అందుకే మన కథలూ వేరుకావాలి. అలా “వేరుగా” ఉన్నప్పుడే మనదైన అస్తిత్వం వస్తుంది”
భాషలు, ప్రాంతాలకి అతీతంగా ప్రపంచంలో అన్ని రకాల మానసికత ఉన్నవాళ్లనీ రంజింపజేసే కథలు చాలా ఉన్నాయి. అధికశాతం హాలీవుడ్ సినిమాలు ప్రధానంగా అమెరికన్ ప్రేక్షకుల కోసం తీసేవి. ఐనా అవి మనదేశంలోనూ ఎందుకని విజయవంతమవుతున్నాయి? మన పురాణాలు వేరన్నది నిజమే. మన కథలు మరీ అంత వేరు కాదు. మన సినిమాల్లో సమస్య కథలు కాదు – వాటిని తెరకెక్కించే పద్ధతి మాత్రమే. ఎంతకీ ప్రేక్షకుల్లో అన్ని వర్గాలనీ ఆకట్టుకోటం ఎలా అనే ఆలోచిస్తారు కానీ, దర్శక నిర్మాతలు అసలా కథ ముందు తమకి నచ్చిందా లేదా అన్న సంగతి పట్టించుకోరు. అతి పల్చటి కథకి అనవసరమైన హంగులు జోడించి జనాలమీదికి వదులుతారు. అదే అసలు సమస్య.
ఆగష్టు 12, 2009 at 8:07 పూర్వాహ్నం
@అబ్రకదబ్ర :
) అసలు పైన-కింద అనే కాంసెప్టునిపుడే కదా డెమోలిష్ చేశాం మళ్ళి స్వర్గం – ఉట్టి – ఎక్కడం అంటారు!
వాటిని తెరకెక్కించే పద్ధతి మాత్రమే – అన్నారు.ఔనూ, ఐతే ఇప్పుడు ఎక్కిస్తున్న వాటిలో ఏ విషయాలు బాగోలేదు? ఏవి అనవసరమైన హంగులు?
ఒక్క విషయం అబ్రకదబ్రగారూ – నిజానికి ఇప్పుడు ప్రాబ్లెం వీటిలో లేదండీ! మనల్ని మనం చూసుకునే విధానంలోనే ఉంది.
౩౦౦ సినిమాని చూసి మగధీర తీయకుండా, మగదీరని తెలుగులోనే మనమే తేసేసుంటే, అప్పుడది హాలివుడ్‍లో ౩౦౦ సినిమా రేంజిలో అమ్ముకోగలమా లేదా? అన్నదానిలో ఉంది!
మీరేమనుకుంటున్నారు? మన హంగులతో ప్రపంచ దేశాలకు మన సినిమాలు చూసేలా /మెచ్చేలా చేయలేమనా!?
విదేశంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పినదానికి మా దేశంలో కొంచెం విలువెక్కువే! చెప్పండి
ఆగష్టు 12, 2009 at 3:25 అపరాహ్నం
దీనికి సమాధానమ రాయబోతే మరీ పెద్దదైపోయింది. మీ టాపిక్‌ని హైజాక్ చెయ్యటం కాదు కానీ – ఇవాళో రేపో నా బ్లాగ్‌లో తీరిగ్గా ఓ టపా రాస్తా. గమనించండి.
ఆగష్టు 12, 2009 at 8:34 అపరాహ్నం
అబ్రకదబ్ర,
మీరు వ్రాసింది చదవడానికి చాలా బాగుంది. డబ్బుతో ముడిపడి వుండటం వలన మీరు కోరుకునే సినిమాలు రావడం లేదు అనుకుంట. మన తెలుగులో సొంత క్రియేటివిటీ అంటే ఎంత బాగా కాపి చెయ్యగలం అని. బాగా కాపి చెయ్యడం అంటే మన సబ్జక్ట్ కోసమే ఇంగ్లీషోడు అది క్రియేట్ చేసాడు అనే విధంగా అన్నమాట. అది అసలు తప్పే కాదు. ఎందుకంటే ఇంగ్లీషోడు తీసేది చూడరు. చూసినా సరిగా అర్ధం కాదు. దానిని మన నేటివిటికి తర్జుమా చేసి తియ్యడం కూడా ఒక పెద్ద కళే. అంత ఈజీ కాదు. తర్జుమా చేసి తీసినా, ప్రేక్షకుల్లో అన్ని వర్గాలనీ ఆకట్టుకోనేలా తియ్యడం ఇంకో కళ క్రింద వస్తుంది.
@@@ఎంతకీ ప్రేక్షకుల్లో అన్ని వర్గాలనీ ఆకట్టుకోటం ఎలా అనే ఆలోచిస్తారు కానీ, దర్శక నిర్మాతలు అసలా కథ ముందు తమకి నచ్చిందా లేదా అన్న సంగతి పట్టించుకోరు.@@@
ఇది పూర్తిగా మీ ఊహ. ప్రేక్షకుల కోసం కొన్నిసార్లు కంప్రామైజ్ అవ్వడం అసలు తప్పు కాదు.
ఆగష్టు 12, 2009 at 9:43 అపరాహ్నం
[...] దాదాపు అవే అంశాలపై సాగిస్తున్న ఆసక్తికరమైన చర్చ గమనించాక నా వ్యాసానికి ఇదే సరైన [...]
ఆగష్టు 13, 2009 at 1:35 అపరాహ్నం
[...] [...]