ఫిబ్రవరి 2009ను భద్రపఱచు

జెంటిల్మాన్ -రెహ్మాన్

ఫిబ్రవరి 28, 2009

మొన్న హెడ్ లైన్స్ టుడే టివి చానెల్లో ఎ ఆర్ రెహ్మాన్ తో ఇంటర్వ్యూ చుశా.

గమ్మత్తుగా, ఈ సారి నా ఒక్కడికే కాకుండా చాలా మందికి ఓ అభిప్రాయముంది . ఈ సినిమా మ్యూజిక్ గానీ, జై హో పాట కాని అంత గొప్ప కాకపోయినా, ఈ గుర్తింపుకు అర్హతగల వ్యక్తి గా, అవార్డ్ వచ్చినందుకు సంతోషిస్తాం అని.(ఇన్ పాక్ట్, నాకు “ఓ సాయో” కి రావలని!)

అదే విషయాన్ని ఆ ఆంకర్ అడిగింది: “మీరింతకంటే మంచి సంగీతం చేశారని, ఇది నిజానికి అంత బాగా చేయకపోయిన మీలోని టాలెంట్ కి ఈ అవార్డ్ వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. మీ కామెంట్?”

రెహ్మాన్:” ఓ విధంగా అది (మరింత…)

ప్రకటనలు

మన సినిమా

ఫిబ్రవరి 27, 2009

ఈ బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు “కేవలం రివ్యూలే” అనుకున్నాను. కానీ, తరవాత కాకతాళీయంగా అనండి, మరేదయినా కానీయండి  –  ఓ విషయం చెప్పడానికి రన్ అప్ గా కొన్నిపోస్టులు మెదలెట్టాను. అవి పూర్తవ్వకుండానే, ఇతర బ్లాగుల్లోను, వ్యాఖ్యలద్వారా ను నా మనసుని నే పరిచేసినా, ఇంకా నే చెప్పదల్చుకున్నది బలంగా చెప్పలేక పోయానన్నది నా బాధ.

మన సినిమాలు మెరుగపడాలని నాలో లోతుగా ఉన్న కోరిక,  మన సినిమా ని చులకనగా చూస్తున్నారన్న నిజం గ్రహింపుకు వచ్చినప్పుడు నాలో కలిగే ఉడుకుమోత్తనం (మరింత…)

పల్లెకు పోదాం చలో చలో

ఫిబ్రవరి 27, 2009

ముచ్చటగా మూడోది… కవిత. భరించక తప్పదు… ”  అంటూ బాగా రాశారు దుప్పల రవికుమార్!  

కవిత పేరు ” పల్లెకు పోదాం చలోచలో…”

ఎత్తుగడలోకన్నా, ముందుకెళ్ళిన కొద్ది కవిత్వం కనబడింది.
ఇందులో కవిత్వం కంటే,  నా మనసులో భావాలకి చాలా అనుగుణంగా ఉండి ఎంతగానో నచ్చింది.

ఇందులో :

బాధ్యత మరువని రైతు గురించి చెబ్తూ :
“……… మట్టిబంధమంటూ
   పల్లెపట్టునున్నవాడి –
 నోట మట్టికొట్టాం
   అతడొట్టిపోయేలా చేశాం. (మరింత…)

Waiting for Mahatma -కథ చెబుతా కథ చెబుతా

ఫిబ్రవరి 21, 2009

కథ చెబుతా కథ చెబుతా…..అని కమల్ హాసన్ మైఖేల్ మదన కామ రాజు సినిమాలో స్టాటింగ్ పాట.
నేను సింగీతం రేంజిలో ఫీలయ్యి కథల చెబ్దామనుకున్నా…
ఏమి చెప్పాలి అని తెగ ఆలోచిస్తున్నా…. గత కొద్ది రోజుల్నించి…….
నాకే ఇంత ఇదిగే ఉంటే, నిజంగా సినిమా తీద్దాం అనేవాడికి ఏ కథ తీద్దాం అని డిసైడ్ చేసుకోవటం ఇంకెంత కష్టమో కదా! (మరింత…)

శ్రీశ్రీ త్రీ సీక్వెన్స్

ఫిబ్రవరి 18, 2009

మొన్న పుస్తకం.నెట్ లో  శ్రీశ్రీ కవితతో నేను  అని వచ్చినప్పుడు, కింద ఈ కామెంట్ వేద్దాం అనుకున్నా…కుదర్లేదు. ఇప్పుడు వెళ్ళి వేస్తే మీరెళ్ళి చదువతారా! ఈ పాటికి ఆ బ్లాగెక్కాడో చివర బడి పోవచ్చు. సరదగా “మనం ఎలాగూ బోళ్డు రాస్తాం గా” అని బ్లాగేస్తున్న.
“అయితే, ఆ పదాల్లో ఉన్న లయ, ఒక్కో కవితలో ఉన్న ఆ వాడీ,వేడీ మాత్రం నన్ను ఆకట్టుకున్నాయని చెప్పగలను.” – అని రాసారక్కడ. అవునుమరి! ఆయన టాలెంట్ అంతా ఇంతా కాదుగా మరి!

విషయం ఏంటంటే ….. శ్రీ శ్రీ గారి….మూడు పదాల సీక్వెన్స్ మీద ఓ చిన్న ఆబిప్రాయం అన్నమాట :
మన్ని ఉత్తేజ పరచాలంటే ఈ మూడు పదాల సీక్వెన్స్ లు బలే పనికొస్తాయ్. ఎలాంటివి అంటే: (మరింత…)

మంటనక్క-వాలెంటైన్-మన సంస్కృతి

ఫిబ్రవరి 14, 2009

ప్రేమికుల రోజు గా పిలవబడుతున్న ఈ రోజు అసలు ప్రేమికుల రోజు కానే కాదు.
ఆ విషయమే  మీరు గూగుల్ చేసి చదువుకోండి. ఇంగ్లీషులో….

తెలుగులో కొట్టా , షరా మామూలే …అంత రామసేన గొడవే…….
మళ్ళా NDTV అన్నానని చిరాకు పడకండీ…..వదిలిపెట్టకుండా పెద్దది చేసింది మీడియానే!
ఆ పింక్ పాంటీస్ లో ఏమి ఫన్నీ కనపడలేదు నాకు… రామసేన ని లాఫింగ్ స్టాక్ చేస్తాం అంటూ దానికి అనవసరంగా సీనిచ్చారు…అంతకు ముందు ఎవరకు తెలుసు…!? మీకు ఫ్రీ మ్యాసన్స్ తెలుసా? (మరింత…)

చంపడం తప్పా?

ఫిబ్రవరి 13, 2009

చంపడం తప్పా!? –  ఎవ్వడైనా (మరింత…)