ఇలాంటి సర్వే ఒకటి చేస్తే?(చిన్ని పోస్టు)

అ. నేను తెలుగువాడినన్న స్పృహ నాకు లేదు. తెలుగువాడిగా గుర్తించబడాలన్న తపన లేదు.నాకు తెలుగు అవసరం లేదు.ఐనా నేను తెలుగులోకంలో ఎందుకు మసలుతున్నాను  అంటే – ఐ యామ్ జస్ట్ ఎన్జాయింగ్ ఇట్. ఐ విల్ ఎన్జాయ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఎవైలబల్ ఫర్ మి టు ఇన్జాయ్.
________________________________________________________________

ఆ. నేను తెలుగువాడిని. నేను తెలుగువాడిగా గుర్తించ బడాలి. తెలుగువాళ్ళంటేనే – “అబ్బో, వాళ్లు చాలా గొప్పవాళ్ళు ; వాళ్ళ స్థాయికి మనం ఎదగాలి; అందుకు  బోళ్డు కృషి చేయాలి” – అని అందరూ అనుకునేంతగా తెలుగువాళ్ళు ఎదగాలి.
________________________________________________________________

ఇ.నేను తెలుగువాడిని. నేను హాయిగా జీవిస్తున్నాను. నాకు తెలుగు ఇష్టం. ఐ యామ్ ఎన్జాయింగ్ ఇట్. ఈ భాషకు ఏ సమస్య ఉన్నట్టు నాకనిపించలేదు.
________________________________________________________________

ఈ.నేను తెలుగువాడిని. నాకు ఇందులో సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఏనాటికైనా ఇందులో గొప్ప సాహిత్యాన్ని నేనూ రాస్తాను.
________________________________________________________________

ఉ. తెలుగు చాలా ప్రమాదంలో ఉన్నది. దాన్ని అర్జెంటుగా రక్షించాలి. ఇలాగ భాషలు చచ్చిపోకూడదు. ఆప్ కోర్స్ నేను తెలుగువాడిని కాబట్టి, నేను దీన్ని రక్షించాలి.
________________________________________________________________

ఊ.తెలుగు చాలా ప్రమాదంలో ఉన్నది. దాన్ని అర్జెంటుగా రక్షించాలి. ఇలాగ భాషలు చచ్చిపోకూడదు. ఆప్ కోర్స్ నేను తెలుగువాడిని కాకపోయినా, నేను దీన్ని రక్షించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే………………………
_______________________________________________________

ఋ. వేరే కారణం ఉంది. అది ఇది :…………………………………
________________________________________________________________

నాకు ఈ వర్డ్ ప్రెస్ లో “పోల్స్” ఎలా పెట్టాలో తెలీటం లేదు. I mean , అదేదో కొత్త ఐడి క్రియేషన్ అంది. అది నాకు పెద్ద తల నొప్పి అనిపించింది. Polls యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసి పెట్టగలరా? ప్లీజ్!

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు: , ,

You can comment below, or link to this permanent URL from your own site.

6 వ్యాఖ్యలు పై “ఇలాంటి సర్వే ఒకటి చేస్తే?(చిన్ని పోస్టు)”

 1. vijay Says:

  @Reyraj
  మీ సర్వే నా బ్లాగ్లో పెట్టను చూడండి

 2. rayraj Says:

  thanks a ton..
  ఎంతమంది యునీక్ విజిటర్స్ పాల్గొంటే, అంత మంచిది. సాధ్యమైనంత మందిని వాళ్ళ వోట్ చెప్పమని అడుగుదాం.
  thanks once again.

 3. అబ్రకదబ్ర Says:

  ఇప్పుడే అక్కడ వోటేసొచ్చా. ఐతే నాకర్ధం కానివి కొన్నున్నాయి.

  ఈ సర్వే పరమార్ధం ఏమిటి? తెలుగుకి ప్రమాదం ముంచుకొచ్చిందా లేదా అన్నదాని గురించా, తెలుగువారికి భాషపై మమకారం ఉందా లేదా అన్నదాని గురించా, తెలుగుని ఎందుకు ఇష్టపడతారు/పడరు అన్నదాని గురించా, మరి దేని గురించోనా? పోల్‌లో ఇచ్చినవన్నీ రకరకాల విషయాల మీద ఉన్నాయి. కొందరికి వాటిలో రెండు మూడు ఏక కాలంలో నప్పొచ్చు. కానీ వాళ్లు ఒకదానికి మాత్రమే వోటేసే అవకాశం ఉంది. ఇలా సేకరించిన వివరాలు దేనికి పనికొస్తాయి?

 4. rayraj Says:

  థాంక్యూ…
  నిజానికి ’ఇది’ అనే క్లారిటీ నాకు లేదు…..నేను ఓ ట్రైల్ ఏస్తున్నాను…దాన్ని బట్టి ఇంకొంచెం పిక్చర్ క్లారిటీ రావచ్చు. శాస్త్రీయంగా చేయాలంటే, ఇంకా కొంచెం ఆలోచించాలి అని మాత్రం నాక్కూడా తెలుసు….ఇన్ ఫాక్ట్….పోస్టు వేసింతర్వాత ప్రశ్నలని రిఫైన్ చేద్దాం అనిపించింది.కానీ అప్పటికి విజయ్ పెట్టేసే సరికి, ఇదీ మంచిదే ననిపించి “చూద్దాం” అని వదిలేస్తున్నాను. నిజానికి కొన్ని “ఇతర కారణాలు” ఉన్నాయి. వాళ్ళ కారణాలు కూడా తెలుసుకోగలగాలి కదా! నిజానికి “ఇ” కి వ్యతిరేకంగా మరో ఆప్షన్ ఉండాలి…కానీ అది నేను ఫ్రేజ్ చేయలేదు. కానీ, “ఇతరుల”లో ఆ ప్రేజ్ ఎవరన్నా వేసేరేమో నాకు తెలీటంలేదు. కనీసం ఇతరులలో జనాలు ఓట్లేస్తే, ఈ పై అభిప్రాయాలు/ఆలోచనలకంటే మించిన మరికొన్ని కారణాలున్నట్టన్న మనకి అర్ధం ఔతుంది.

  ఏక కాలంలో రెండు ఆప్షన్స్ నచ్చేట్టుగా నాకు ఏవీ లేవనే అనిపించిందే!!ఐనా చూద్దాం..ఆర్రోజుల్లో కనీసం ఓ ౩౦౦ వోట్లుబడితే బావుండనుకుంటున్నాను…కానీ పరిస్థితి ఆలా లేదు….:)…..300 అనేది నా ఇంట్యూటివ్ ఫిగర్ ఫర్ ది యాక్టివ్ అండ్ యాక్ట్యుయల్ తెలుగు బ్లాగర్స్….

  స్పార్టన్స్ ఓడిపోయుండొచ్చు…మనం ఓడిపోనక్కర్లేదు 😉


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: