ఆగస్ట్ 2009ను భద్రపఱచు

చెప్పలేకపోయా

ఆగస్ట్ 29, 2009

ఒక్క సింగిల్‌తో నా నూరవపోస్టు వేసేస్తున్నాను.
I wanted it to be like a synopsis for “thinking in telugu”. But I am bored/frustrated to do it further. I just want to vent it off. Thats it. (మరింత…)

ప్రకటనలు

సెంచరీలు కొట్టే వయస్సు మాది

ఆగస్ట్ 28, 2009

ఇది నా 99వ పోస్టు. పేజీలుగా విడగొట్టిన ఈ పోస్టుకి, ఇదే మొదటి పేజి.
పైగా ఇది అబ్రకద్రగారి పోస్టుకి సమాధానం! 🙂
మొత్తం సైజు, ఎప్పటికంటే ఎక్కువ గాదు లెండి. (మరింత…)

Best of Mahesh

ఆగస్ట్ 11, 2009

(@మహేష్:
I don’t know how i missed your answer time stamped 3.30pm! But thats the best answer i have got so far. And i am, in a way , satisfied. This is the self-assertion i was looking for! )

It is in such expression, we will never have to degrade our past or present or the dream for the future!

” హాలీవుడ్ స్థాయికి “ఎదగడం” అనే ఆలోచనే పెద్ద ఫార్స్. నా సినిమాతో కొత్త సినీప్రపంచాన్ని సృష్టిస్తాననుకోవడమే నాకు కావాలి. నేను ఆశించేదీ అదే. “

This is it! It is CREATIVE field. And one is supposed to CREATE one’s own format! If that requires pulling things from our own past or from anywhere else in the world – it just does not matter! But it should turn out to be “original” at the end. People should find it as Creative.

“…………మన మానసికత, మన కథావిధానం వేరు. అదే సినిమాగా రావాలి.మన పురాణాలూ, మన సమాజాలూ వేరు. అందుకే మన కథలూ వేరుకావాలి. అలా “వేరుగా” ఉన్నప్పుడే మనదైన అస్తిత్వం వస్తుంది. ”
–  I just love this! (మరింత…)

“మగధీర” చూశారుగా?

ఆగస్ట్ 7, 2009

ఇంగ్లీషు సినిమాలను చూసి, ఇది దాంతో కాపీ దీంతో కాపీ, అనుకుంటూ చూస్తే నిరాశగా, నిరాశక్తంగా ఉంటుందేమో గానీ……తెలుగు సినిమాగా, ఆ రోజుల్లోనూ బంగారు కోడిపెట్టని, పిడతకింద పప్సుని ఎంజాయ్ చేశామూ అనే నిజం ఒప్పుకొని, నేనూ అదే రకం తెలుగు ప్రేక్షకుడని అని చూస్తే, ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. (మరింత…)