“భాష” ఓ అడ్డంకి

వ్యాఖ్యల కంటిన్యూషన్లో:

*ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం*
నా వరకు పై మూడు ఒకటే. నా కోణం నుంచి చూడండి. మీరు ఈ టపా రాశారు. నేను చదివాను. దాని అర్థం మనం ఒకరి భావాలు/అభిప్రాయాలు తెలుసుకొన్నం అన్న మాట. దానికి ఆధారం భాష. మీ టపా చదివిన తరువాత (భాష నాధారం గా చేసుకొని )నాకు ఒక విషయాన్ని చూసే విషయం లో మార్పు వస్తుంది. అంతే. అంతకు మించి ఎమీ జరగదు.language is nothing but logic. There is no start and end to logic. Do we know origin of logic? When it started ? మన ఆలోచనంతా కూడా భాష నాధారం చేసుకొని ఉంట్టుంది. ఒక ఆలోచన తరువాత ఇంకొక ఆలోచన, ఒక ప్రశ్న తరువాత ఇంకొక ప్రశ్న అలా కొన సాగుతునే ఉంట్టుంది. మీరు చెప్పిన పైమూడు ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం కూడా చదివిన వారికి నాలేడ్జ్ గా మారుతుంది.

——-
@ అందరికీ:
ఇంత వరకు ఉన్న భాగం “తెలుగులో ఆలోచించండి” అన్న పిలుపుకి కూడా వర్తిస్తుంది. మహేష్ ఒకప్పుడు, Popperని ఉదహరిస్తూ రాసిన ఈ పోస్టుని చూడండి. అప్పుడు “భాష” గురించి మాట్లాడుతూ, భాష యొక్క “అర్గ్యుమెంటేటివ్ ఫంక్షన్” గురించి చెప్పుకున్నాం. చివరికి నిన్న కూడా, “వాదన” యొక్క ఆవశ్యకతని చెప్పుకున్నాం. అలాగే ఒకప్పుడు – భావ వ్యక్తీకరణ భాషౌతోందా? లేక భాషనాధారం చేసుకొని ఆలోచన ముందుకి వెళుతుందా? అనికూడా చర్చించుకోవటం జరిగింది.

——————-

This same knowledge separate from your true nature. అద్వైతం అనేది ఆస్థితి లో ఉన్న వారికి తప్పించి మిగతావారికి ఉండదు. ద్వైతం, విశిష్టాద్వైతం కాన్ సెప్ట్స్ మాత్రమే. ప్రపంచం లో అందరు ఉండేది ద్వైతం(నాలేడ్జ్) లోనే. నేను/ నాదేహం అనేది కూడా నాలేడ్జే కదా!

@శ్రీ: మీరు కూడా నాకు నాలెడ్జ్ పాస్ చేస్తున్నారండి. అంతేగానీ అద్వైతస్థితికి తీసుకెళ్ళలేదు 🙂 ఇలా నాలెడ్జ్ ఇస్తూ, మీరు నా ట్రూ నేచర్ నించి సెపెరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు 🙂

>>అద్వైతం అనేది ఆస్థితి లో ఉన్న వారికి తప్పించి మిగతావారికి ఉండదు.

అంటే ఆ స్థితిలో ఉన్నవారు, లేనివారు అనే రెండు’వారు’న్నారా? మరి “అద్వైతం”లో “రెండు” లెవ్వాన్నారు? అద్వైతంలో మీరు నాకు చెప్పటమేంటి? నేను వినటం ఏంటి ?  “మీరు – నేను” ఇద్దరం లేం. “చెప్పేది-చెప్పించుకునేది-చెప్పేవిషయం” అన్నీ ఒకటైతే – ఇక భాష ఎక్కడ్నించి వస్తుంది? నాకు “భాష” కావాలి మాష్టారు 🙂

“అద్వైతం అర్ధం చేసుకోవటం ఉండదు” – ఒకే. భాషలో చెప్పిన మరుక్షణం అది అది కాదు.

Then, why is this argumentation necessary? -To “understand” the point “intellectually”.

>>”నా వరకు పై మూడు ఒకటే. ”
శుద్ద తప్పు. ఆ మూడు ఒకటి కాదు. మూడు. నిజానికి అది అద్వైతం కాదు. త్రయం.

ఈ చెప్పిన మూడు స్థితులూ, మాయలో ఉన్నవే. ఈ మూడిటి ఆధారంగా చెబితే, మాయ నిజమౌతుంది. కాని, ఇది మాయ కదా! కాబట్టి ఈ మూడూ కూడా నిజం కాదు.లేదా మాయ నిజం కాదు. ఈ మాట చెప్పి, నేను మిగితా వాళ్ళని ఇంకొంచెం కన్ఫ్యూజన్‌లోకి తొయ్యలేను.

నా నెత్తిన చెయ్యెట్టి మీరు జ్జానం ఇవ్వగలిగినా, తీసుకోడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటారా? అది నా డెల్యూజన్ అని మళ్ళీ అనుమానిస్తాను. Because, i am the intellectual i am.

————————————————————————-

రెండో కామెంటు:

>> * ఆసక్తి ఉన్నవిషయాలని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాననే నేనుకుంటాను.* మంచిది కాని తెలుసు కోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. తెలుసుకొనే కొద్ది ఎంతో మిగిలి పోతూనట్టూనిపిస్తుంది.

మిగిలిపోనీయండి! ప్రశ్నలూ మిగలనీయండి. తెలుసుకోవాల్సింది మిగలనివ్వండి. మిగిలితే ఏంటి? “ఇది నిరంతర ప్రక్రియ” అనే నిజం తెలిసింది కద!

>>కనుక మీకు అసలికి నిరంతరం భాదించే ఏమైనా ప్రశ్న ఉందా? అనేది విషయం.

లేదు. ఒక ప్రశ్నకి అంత శాశ్వతత్వం లేదు. ఉంటే, అది దేవుడై కూర్చుంటుంది. ఎందుకంటే, in the intellectual conception of God/Atman,

శాశ్వతత్వం ఆత్మ తత్వం.

>> http://gurivindaginja.blogspot.com/2011/02/blog-post_09.html

ఈ లింకు ఎందుకిచ్చారో నాకు తెలీదు గానీ, అసలు ఆ పోస్టు ఓ బ్రాహ్మణుడు వెయ్యాల్సిన పోస్టేనా అంటా?
You have proven to me that this telugu blogosphere is highly  ignorant of even basic knowledge about  – YES – the “concept”of  “Advaita”. Tell that Brahmin to study his scriptures forgetting everything else, and keep writing what he understands for his own understanding of the concept. And perhaps, some of us can help him in understanding the “idea.”

Or Just ask him to “think” .

I go back to what i have been saying – let there be “thinking”

“Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.”

అన్నాడు ఓ ఋషి. ఎంత బాధని అనుభవించాడో పాపం!
————————————————-

మహేష్ పోస్టులో భాష యొక్క ప్రాథమిక ఉపయోగం : భావ వ్యక్తీకరణ. భాష అలా నిజానికి ఒక సింబల్ ఫర్ ఎ “భావం”. I have written a post some time  back – శాస్త్రభాష: ది లాంగేజ్ ఆఫ్ సైన్స్ to explain how we had to branch out into  specialized languages and more.

Yes, language being a symbol may need to be demolished to take refuge in Silence, at some point. But surely that’s not what you expect from me who wants  a “language” 🙂

Even in silence, there still is “idea”. Behind it?..let me stop here for tonight.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

3 వ్యాఖ్యలు పై ““భాష” ఓ అడ్డంకి”

 1. beeekay Says:

  I do not have many words to speak here. Language and words are definitely obstruction to those who seek.
  Please look at my latest reading: http://itisnotreal.com

 2. rayraj Says:

  @శ్రీ: మంచి రిఫరెంసెస్ ఇచ్చారు. కానీ, చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. సమ్యక్ దృష్టితో వాదనేకాదు, ఏ పని చేసినా-చెయ్యకున్నా, పీస్ ఆఫ్ మైండ్ చెదరదు.

  మీరు నన్ను అనుమానిస్తున్నారు. నవ్వుతూనే ద్వేషిస్తున్నారు. ఇంతకంటే ఎలా చెప్పాలో ఇక నాకు తెలీదు. ఆ ఆంగ్లేయుడి లింకు తీసేశాను. చాలా? శాంతించారా? ఓ సలహా ఇస్తా, మీకు నమ్మకున్న తాడేపల్లిగారితో కూర్చొని చర్చించుకొని విషయాలు అర్ధం చేసుకోండి.

  అన్నట్టు, ఏ రిజర్వేషను లేకుండా, మెరిట్‌తోనే సీటు సాధించి, తక్కువ ఖర్చులో యంబీయే చెయొచ్చు. ఓపెన్ యూనివెర్సిటీల్లోనూ చాలా తక్కువ ఖర్చుతో పట్టా సాధించవచ్చు. మీకు ఈ పాజిబిలిటీలు ఉన్నట్టు తెలుసా? అయినా నేను MBA అంటే నమ్మేస్తారా?ఏమో? టెంత్ ఫైలైనా , క్రెడిబిలిటీ కోసం అబద్ధం చెప్పొచ్చుగా?

  I may not oblige your ‘Don’t pulish my comment’ in future. Engage with me openly, even if it is a dummy ID.పబ్లిష్ చెయ్యవద్దు అంటూ వాదించవద్దు. ఇంకేదన్నా ఐడితో వచ్చి వ్యాఖ్యానించండి.

  And regarding ‘knowledge’ and my passing ‘knowledge’ through posts, I have explained in the post why it is necessary.

 3. rayraj Says:

  @sri: Fair enough. Thank you. I am publishing it back.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: