Posted tagged ‘Amir Khan’

హిందీలో “గజిని”

డిసెంబర్ 25, 2008

నిన్న హిందీలో “గజిని” ప్రీమియర్ చూశాను.

ముఖ్యంగా నాకు అర్ధంగానిదేంటంటే, ఫ్రేం టు ఫ్రేం మళ్ళా దాన్నే తీసే ఓపిక డైరెక్టర్‌కి ఎలా ఉంటుంది అని! ( ఇదే ఇన్స్‌పిరేషన్‌తో నా బ్లాగ్‌లో కూడా నా కవితలు / ఫాటల సెక్షన్‌ని అప్డేట్ చేశా, దాన్ని కూడా చూడండి. ప్లీజ్! )
 
సినిమా అయితే బానే ఉంది. తెలుగు, తమిళంలలో  చూసిన సౌత్ ఇండియన్స్ కి, మళ్ళా పాత గజినిని చూసినట్టే  ఉంటుంది. అఫ్కోర్స్ , క్లైమాక్స్‌లో మార్పులు బావున్నాయి.అయినా ఓ సారి చూసేసిన జనానికి కొంచం సాచివేతగా ఉంటుందేమో అని.

నా ఉద్దేశ్యం తెలుగు తమిళంలలో కూడా ఇదే క్లైమాక్స్ తీసేస్తే అయిపోయేది.తెలుగు వెర్షన్‌లో , చివర్లో ‘డబల్ ఫోజు – గజినీ”  రావటాం  కొంచెం చిరాగ్గా, అతిగానే ఉంటుంది. హిందీలో అలా కాకుండా, విలన్ “రీ ప్లే” చేస్తుంటే, ఈ సారీ హీరో కక్ష్య సాధించుకున్న వాడవుతాడు.
కాభాట్టి ఓవరాల్‌గా విషయం ఏంటంటే, హిందీలో మొదటిసారిగా చూసే జనానికి ఖచ్చితంగా బావుంటుంది. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంతంగా అకట్టుకోలేదు. (మరింత…)